NIT Non Teaching Recruitment 2025 | NITలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
NIT Non Teaching Recruitment 2025 జంషెడ్ పూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట ఆఫ్ టెక్నాలజీ(NIT) నుంచి పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 11వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖస్తులు … Read more