NIPER Recruitment 2025 | NIPER లో నాన్ టీచింగ్ జాబ్స్
NIPER Recruitment 2025 నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేష్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను రెగ్యులర్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ … Read more