NICL AO Recruitment 2025 | నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్
NICL AO Recruitment 2025 నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిలో జనరలిస్టులు, ఐటీ, లీగల్, ఫైనాన్స్ మరియు మరిన్ని రంగాల్లో నిపుణులను ఎంపిక చేస్తారు. మొత్తం 266 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 12వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more