NIAB Recruitment 2025 | NIABలో ప్రాజెక్ట్ అసోసియేట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
NIAB Recruitment 2025 : హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. “Surveillance of avian viruses in poultry farm environment in the neighborhood of BRIC-NIAB of Telangana State” అనే ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ అసోసియేట్-I మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more