NHAI Deputy Manager Notification 2025 | NHAI డిప్యూటి మేనేజర్ నోటిఫికేషన్
NHAI Deputy Manager Recruitment 2025 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100 – 1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న … Read more