NCRPB Recruitment 2025 | ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో జాబ్స్
NCRPB Recruitment 2025 నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డు(NCRPB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మాల్టీ టాస్కింగ్ స్టాప్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C & D పోస్టుల నియామకానికి ప్లానింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 28 సంవత్సరాల … Read more