NCERT Non Teaching Recruitment 2025 | NCERT నాన్ టీచింగ్ జాబ్స్
NCERT Non Teaching Recruitment 2025 : భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన NCERT (National Council of Educational Research and Training) నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Group A, Group B, Group C నాన్-అకాడెమిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 173 పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ 27 డిసెంబర్ 2025 నుంచి ప్రారంభమై 16 జనవరి 2026 రాత్రి 11:55 గంటల వరకు … Read more