Indian Army NCC special Entry 2025 | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్
Indian Army NCC special Entry 2025 ఇండియన్ ఆర్మీ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. NCC క్యాడెట్ల కోసం స్పెషల్ ఎంట్రీ స్కీమ్-2025 ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 76 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారిని లెఫ్టినెంట్ లుగా నియమిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. పోస్టుల వివరాలు : ఇండియన్ … Read more