NCB Recruitment 2025 | నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఇన్ స్పెక్టర్ & సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు
NCB Recruitment 2025 హొం మంత్రత్వ శాఖకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఇన్ స్పెక్టర్ మరియు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 123 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రాంతీయ కార్యాలయాలు మరియు జోన్ లలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి ఆఫ్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. … Read more