Navy MR Agniveer (Musician) Recruitment 2025 | నేవీలో మ్యూజిషియన్ పోస్టులకు నోటిఫికేషన్
Navy MR Agniveer (Musician) Recruitment 2025 అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్మెంట్ (MR) మ్యూజిషియన్ 02/2025 బ్యాచ్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అవివాహిత పురుషులు మరియు అవివాహిత మహిళా అభ్యర్థులు జూలై 5వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. Navy MR Agniveer (Musician) Recruitment 2025 Overview : నియామక సంస్థ … Read more