NABARD Young Professional Recruitment 2025 | నాబార్డ్ లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు – 70 వేలు జీతం
NABARD Young Professional Recruitment 2025 : గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ ఫైనాన్స్ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం సంపాదించాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NABARD సంస్థలో Young Professional Program కింద వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారికి నెలకు ₹70,000 స్టైపెండ్‌తో పాటు జాతీయ స్థాయి అనుభవం లభిస్తుంది. ఖాళీల వివరాలు (Vacancy Details) ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 44 Young … Read more