NABARD Recruitment 2026 : డిగ్రీ అర్హతతో 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
NABARD Recruitment 2026 : బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. National Bank for Agriculture and Rural Development (NABARD) సంస్థ Development Assistant మరియు Development Assistant (Hindi) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా దేశవ్యాప్తంగా 162 పోస్టులు భర్తీ చేయనున్నారు. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగ భద్రతతో ఇది డిగ్రీ అభ్యర్థులకు మంచి కెరీర్ ఆప్షన్. అభ్యర్థులు జనవరి 17వ … Read more