TS Meeseva Centers Notification 2025 | కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్
TS Meeseva Centers Notification 2025: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మీసేవా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు మీసేవా సెంటర్ల ఏర్పాటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. మీసేవా సెంటర్ అనేది ఒక స్వయం ఉపాధి అవకాశం. అభ్యర్థులు తమ సొంత గ్రామం లేదా మండలంలోనే సెంటర్ నడిపి డబ్బులు సంపాదించుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువతకు సేవాసెంటర్లు అనేవి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ … Read more