BECIL Recruitment 2025: BECILలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
BECIL Recruitment 2025 : నోయిడాలోని BECIL (Broadcast Engineering Consultants India Limited) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 16 రకాల పోస్టులు విడుదల కాగా, అర్హతలు 8th నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నాయి. జీతాలు కూడా పోస్టు ఆధారంగా ₹20,930 నుండి ₹40,710 వరకు అందుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు … Read more