MECL Executive Trainee Recruitment 2025 | ఎమ్ఈసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు
MECL Executive Trainee Recruitment 2025 మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జియాలజీ) మరియు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(జియోఫిజిక్స్) పోస్టులు 30 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 5వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖస్తు చేసుకోవాలి. MECL Executive Trainee … Read more