NALCO GET Recruitment 2026 | NALCOలో భారీ ప్యాకేజ్ తో జాబ్స్ – 110 పోస్టులు

NALCO GET Recruitment 2026

NALCO GET Recruitment 2026 : నవరత్న కేంద్ర ప్రభుత్వ సంస్త అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాల్లో Graduate Engineer Trainee (GET) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 110 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.  ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను GATE 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఎంపికైన వారికి ట్రైనింగ్ తర్వాత … Read more

Follow Google News
error: Content is protected !!