MDL Trade Apprentice Recruitment 2025 | మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టులు
MDL Trade Apprentice Recruitment 2025 రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి ట్రేడ్ అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 523 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు … Read more