Telangana Agricultural University Warden Jobs 2025 | తెలంగాణలో వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

PJTAU Warden Recruitment 2025

Telangana Agricultural University Warden Jobs 2025 తెలంగాణలో ఓ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్ 20వ తేదీన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.  Telangana Agricultural … Read more

IHMCL Engineer Recruitment 2025 | ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇంజనీర్ పోస్టులు భర్తీ

IHMCL Engineer Recruitment 2025

IHMCL Recruitment 2025 ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.  ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 2వ తేదీ లోపు  ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  IHMCL Engineer Recruitment 2025 పోస్టుల … Read more

NTR Health University Outsourcing Jobs 2025 | ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

NTR Health University Outsourcing Jobs 2025

NTR University Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగాలకు గుడ్ న్యూస్. ఏపీలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగాల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 31వ తేదీ వరకు … Read more

DRDO JRF DYSL-AI Recruitment 2025 | DYSL-AIలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలు

DRDO JRF DYSL-AI Recruitment 2025

DRDO JRF DYSL-AI Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (DYSL-AI) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, రీన్ ఫోర్స్ … Read more

CPRI Recruitment 2025 | విద్యుత్ శాఖలో అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్

CPRI Recruitment 2025

CPRI Recruitment 2025 బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు మే 5వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఆన్ … Read more

CSIR NGRI Notification 2025 | ఇంటర్ అర్హతతో హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో ఉద్యోగాలు

CSIR NGRI Recruitment 2025 

CSIR NGRI Recruitment 2025 హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CSIR NGRI ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్, ఫైనాన్స్ మరియు అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ తో సహా వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.38,483/- జీతం ఇస్తారు. అభ్యర్థులు … Read more

NITS Recruitment 2025 | NITS లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ

NITS Recruitment 2025 

NITS Recruitment 2025 నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ నుంచి వివిధ నాన్ టీచింగ్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, పీజీ లేదా ఎం.లిబ్ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్త చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఇతర నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు … Read more

DRDO GTRE Apprentice Recruitment 2025 | DRDO లో అప్రెంటిస్ పోస్టులు

DRDO GTRE Apprentice Recruitment 2025

DRDO GTRE Apprentice Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) – గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్(GTRE) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చదివి అభ్యర్థులు … Read more

CSIR NCL Recruitment 2025 | ఇంటర్ అర్హతతో కెమికల్ లాబొరేటరీలో జాబ్స్

CSIR NCL Recruitment 2025

CSIR NCL Recruitment 2025: CSIR నేషనల్ కెమికల్ లాబొరేటరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  CSIR NCL Recruitment 2025 పోస్టుల వివరాలు:  నేషనల్ కెమికల్ లాబొరేటర్, … Read more

NPCIL Executive Trainee Recruitment 2025 | న్యూక్లియర్ పవర్ కార్పొరేష్ లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

NPCIL Executive Trainee Recruitment 2025

NPCIL Executive Trainee Recruitment 2025 : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు … Read more

Follow Google News
error: Content is protected !!