RRC NWR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్
RRC NWR Sports Quota Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ / నాన్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 10వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. RRC … Read more