AP Welfare Dept Recruitment 2025 | ఏపీ వెల్ఫేర్ డిపాార్ట్మెంట్ లో ఉద్యోగాలు
AP Welfare Dept Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేేశారు. ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న … Read more