NPCIL Recruitment 2025 | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 391 జాబ్స్
NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండియరీ ట్రైనీ, పారామెడికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారరు. మొత్తం 391 ఖాళీలు ఉన్నాయి. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు కర్ణాటకలోని కైగా సైట్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనుు చదివి … Read more