AP AIIMS Recruitment 2025 | ఏపీలో ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ | నెలకు రూ.45,000/- జీతం
NMHS Survey Field Data Collector Jobs ఆంధ్రప్రదేశ్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ పై సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు … Read more