AP Planning Department Notification 2025 | ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
AP Planning Department Notification 2025 స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం కోసం యంగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఎంతగానో ఉంది. ఇందులో భాగాంగా డైనమిక్, ఫీల్డ్ రెడీ మరియు మిషన్ ఆధారిత ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్ కేటాయించిన నియోజకవర్గానికి పీపుల్స్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. … Read more