AP WDCW Recruitment 2025 | ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

AP WDCW Recruitment 2025

AP WDCW Recruitment 2025 ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపాదికన సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  AP WDCW Recruitment … Read more

DRDO GTRE Apprentice Recruitment 2025 | DRDO లో అప్రెంటిస్ పోస్టులు

DRDO GTRE Apprentice Recruitment 2025

DRDO GTRE Apprentice Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) – గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్(GTRE) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చదివి అభ్యర్థులు … Read more

CSIR NCL Recruitment 2025 | ఇంటర్ అర్హతతో కెమికల్ లాబొరేటరీలో జాబ్స్

CSIR NCL Recruitment 2025

CSIR NCL Recruitment 2025: CSIR నేషనల్ కెమికల్ లాబొరేటరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  CSIR NCL Recruitment 2025 పోస్టుల వివరాలు:  నేషనల్ కెమికల్ లాబొరేటర్, … Read more

IAF Agniveer Musician Recruitment 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మ్యూజిషియన్ జాబ్స్ నోటిఫికేషన్

IAF Agniveer Musician Recruitment 2025  

IAF Agniveer Musician Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో మ్యూజిషియన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేేయడం జరగింది. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాన్ని నోటిఫికేషన్ లో ప్రస్తావించలేేదు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  IAF Agniveer Musician … Read more

NPCIL Executive Trainee Recruitment 2025 | న్యూక్లియర్ పవర్ కార్పొరేష్ లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

NPCIL Executive Trainee Recruitment 2025

NPCIL Executive Trainee Recruitment 2025 : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు … Read more

AP water Supply & Sanitation Notification 2025 | ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ & శానిటేసన్ డిపార్మెంట్ లో జాబ్స్

AP water Supply & Sanitation Notification 2025

AP water Supply & Sanitation Notification 2025 స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అకౌంటెంట్ కమ్ డేేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విశాఖపట్నంలోని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ … Read more

Handloom Development Commissioner Group C Jobs 2025 |  టెక్స్ టైల్స్ డిపార్టెంట్ లో గ్రూప్ సి ఉద్యోగాాలు

Handloom Development Commissioner Group C Jobs 2025

Handloom Development Commissioner Group C Jobs 2025 : హ్యాండ్లమ్స్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి వివిధ రకాల గ్రూప్ సి ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ వివర్, జూనిరయ్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కార్ డ్రైవర్ మరియు ఇతర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి 45 రోజుల … Read more

Railway RRC SECR Recruitment 2025 | రైల్వే శాఖలో 1,007 పోస్టులకు నోటిఫికేషన్

Railway RRC SECR Recruitment 2025 | రైల్వే శాఖలో 1,007 పోస్టులకు నోటిఫికేషన్

Railway RRC SECR Recruitment 2025 ఇండియన్ రైల్వే నుంచి ఓ మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. South East Central Railway (SECR) అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. మే 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more

CSIR CFTRI Recruitment 2025 | ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో సచివాలయ అసిస్టెంట్ పోస్టులు

CSIR CFTRI Recruitment 2025

CSIR CFTRI Recruitment 2025 : CSIR – సెంట్రల్ పుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేేదీ నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి … Read more

AAI Junior Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025 

AAI Junior Executive Recruitment 2025 ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 309 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.  AAI Junior Executive (Air Traffic Control) … Read more

Follow Google News
error: Content is protected !!