IBPS RRB Notification 2025 | గ్రామీణ బ్యాంకుల్లో 12 వేల పోస్టులు.. అప్లయ్ చేశారా?
IBPS RRB Notification 2025 : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12,718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. IBPS RRB Notification 2025 Overview నియామక సంస్థ ఇన్ స్టిట్యూట్ … Read more