IIPE Vizag Recruitment 2025 | IIPE వైజాగ్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

IIPE Vizag Recruitment 2025

IIPE Vizag Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) నుంచి ఉద్యోగాాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.  IIPE Vizag Recruitment 2025 పోస్టుల వివరాలు:  ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ … Read more

SBI Life Mitra Recruitment 2025 |  SBI Life ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్

SBI Life Mitra Recruitment 2025

SBI Life Mitra Recruitment 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓ సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్ ని పార్ట్ టైమ్ గా లేదా ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు. అదే ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్. SBI Life  నుంచి Life Mitra పోస్టుల నియాామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ … Read more

CSIR NGRI Hyderabad recruitment 2025| హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో సైంటిస్ట్ జాబ్స్

CSIR NGRI Hyderabad recruitment 2025

CSIR NGRI Hyderabad recruitment 2025 హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు ఏప్రిల 21వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేేసుకోవచ్చు. సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. CSIR NGRI Hyderabad … Read more

ADA Recruitment 2025 | ఏరోనాటకల్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు

ADA Recruitment 2025

ADA Recruitment 2025 ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ/బీటెక్ అర్హతలు ఉన్న వారు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ADA Recruitment 2025 పోస్టుల వివరాలు :  ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి … Read more

EXIM BANK Recruitment 2025 | ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ లో మేనేజ్మెంట్ ట్రైనీ జాాబ్స్

EXIM BANK Recruitment 2025

EXIM BANK Recruitment 2025 ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIM BANK) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్ మరియ చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశం మొత్తంలో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  EXIM BANK … Read more

BHU Recruitment 2025 | హిందూ యూనివర్సిటీలో జూనియర్ క్లర్క్ జాబ్స్

BHU Recruitment 2025

BHU Recruitment 2025 బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేయడం జరిగింది. గ్రూప్ ‘సి’ నాన్ టీచింగ్ పోస్టుల కింద జూనియర్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేేస్తున్నారు. మొత్తం 199 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారతదేశ పౌరులు అందరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల … Read more

ICICI Bank Recruitment 2025 | ICICI బ్యాంకులో రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్స్

ICICI Bank Relationship Manager Jobs

ICICI Bank Recruitment 2025 : ICICI Bank Relationship Manager Jobs భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. భారతదేశం అంతటా ఈ ఉద్యోగాలను అయితేే భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేేసిన వారు రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవల్ మేనేజీరియల్ జాబ్. 0-8 ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న వారు ఆన్ లైన్ లో … Read more

DRDO RAC Recruitment 2025 | DRDO లో సైంటిస్ట్ ఉద్యోగాలు

DRDO RAC Recruitment 2025

DRDO RAC Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ( RAC) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల నియాామకాలు చేపడుతుంది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  DRDO RAC Recruitment 2025 పోస్టుల వివరాలు:  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ … Read more

ASRB NET Recruitment 2025 | అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డులో జాబ్స్

ASRB NET Recruitment 2025

ASRB NET Recruitment 2025 అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు(ASRB) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్(ARS),  సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్((SMS), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(STO) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 22వ తేదీ నుంచి అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంచి జీతాలు ఇస్తారు. సమయం ఉంది కాబట్టి అర్హత … Read more

BMRCL Train Operator Recruitment 2025 | మెట్రో రైల్ లో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలు

BMRCL Train Operator Recruitment 2025

BMRCL Train Operator Recruitment 2025 బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల  అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 38 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  BMRCL Train Operator Recruitment 2025 … Read more

Follow Google News
error: Content is protected !!