TSRTC Driver & Conductor Notification 2025 | తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్

TSRTC Driver & Conductor Notification 2025

TSRTC Driver & Conductor Notification 2025 తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కండక్టర్ మరియు డ్రైవర పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం రీజియన్లలోని అన్ని డిపోల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు మరియు కండక్టర్ల పోస్టుల కోసం నియామకాలు చేపడుతున్నారు. M/S అక్షయ ఎంటర్ ప్రైజస్ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను … Read more

ISRO VSSC Recruitment 2025 | విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ జాబ్స్

ISRO VSSC Recruitment 2025

ISRO VSSC Recruitment 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స మెన్ – బి, ఫార్మిసిస్ట్-ఎ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ISRO VSSC Recruitment 2025 … Read more

UPSC NDA NA 2 Notification 2025 | నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2 నోటిఫికేషన్ విడుదల

UPSC NDA NA 2 Notification 2025

UPSC NDA NA2 Notification 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ -2 పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 406 ఖాళీలు ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏడాది నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా UPSC NDA NA2 Notification విడుదల చేయడం జరిగింది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 28వ తేదీ … Read more

UPSC CDS II Recruitment 2025 | UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్

UPSC CDS II Recruitment 2025

UPSC CDS II Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్స్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ విభాగాలలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 453 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 28వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  UPSC CDS II Recruitment 2025 … Read more

APSWREIS Faculty Notification 2025 | ఏపీ సాంఘిక సంక్షేమ శాఖలో ఫ్యాకల్టీ పోస్టులు

APSWREIS Faculty Notification 2025

APSWREIS Faculty Notification 2025 ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఐఐటీ, నీట్ కోర్సులకు కోచింగ్ ఇవ్వడానికి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. … Read more

UPSC Drug Inspector Recruitment 2025 | యూపీఎస్సీ డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

UPSC Drug Inspector Recruitment 2025

UPSC Drug Inspector Recruitment 2025 ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కింద డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 24వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  UPSC Drug … Read more

ISRO ICRB Recruitment 2025 | ఇస్రోలో 320 ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ISRO ICRB Recruitment 2025

ISRO ICRB Recruitment 2025 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 320 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 16వ తేదీ చివరి … Read more

CSL Fireman Recruitment 2025 | కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఫైర్ మెన్ ఉద్యోగాలు

CSL Fireman Recruitment 2025

CSL Fireman Recruitment 2025 కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్  నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫైర్ మెన్, సెమీ  స్కిల్డ్ రిగ్గర్ మరియు కుక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంగా అప్లికేషన్లు పెట్టుకోవాలి.  CSL Fireman Recruitment 2025 పోస్టుల … Read more

Indian Navy Sailor Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో సెయిలర్స్ పోస్టులు

Indian Navy Sailor Recruitment 2025

Indian Navy Sailor Recruitment 2025 ఇండియన్ నేవీ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టును భర్తీ చేస్తున్నారు.  స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్ 17వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులకు 17.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  … Read more

CSIR NIO Recruitment 2025 | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో సెక్రటేరియట్ అసిసటెంట్ జాబ్స్

CSIR NIO Recruitment 2025

CSIR NIO Recruitment 2025 గోవాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉద్యోగాల భర్తీ  కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 26వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  CSIR NIO Recruitment 2025 పోస్టుల వివరాలు … Read more

Follow Google News
error: Content is protected !!