SAI Assistant Coach Recruitment 2026 | 323 అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
SAI Assistant Coach Recruitment 2026 : క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, కోచింగ్‌లో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) 2026 సంవత్సరానికి Assistant Coach పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ క్రీడా విభాగాల్లో మొత్తం 323 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు (Vacancy Details) ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 323 … Read more