Federal Bank Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో బ్యాంక్ ఉద్యోగం

Federal Bank Recruitment 2026

Federal Bank Recruitment 2026 : ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు Federal Bank Office Assistant Recruitment 2026 మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేలా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీలను భర్తీ చేయనుండగా, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఖాళీల వివరాలు పోస్టు పేరు: Office Assistantఖాళీల సంఖ్య: బ్యాంక్ అవసరాల ప్రకారం (Notified Branches ఆధారంగా) … Read more

Follow Google News
error: Content is protected !!