AP HM&FW Recruitment 2025 | ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 3,920 ఉద్యోగాలు

AP HM&FW Recruitment 2025

AP HM&FW Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆరోగ్య శాఖ కమిషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  AP HM&FW Recruitment 2025 పోస్టుల వివరాలు:  … Read more

AP Contract / Outsourcing Jobs 2025 | మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

AP Contract / Outsourcing Jobs 2025

AP Contract / Outsourcing Jobs 2025 ఏపీ ఆరోగ్య విద్యాశాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 16వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  పోస్టుల వివరాలు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని డాక్టర్ యల్ల ప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు … Read more

APSWREIS Faculty Notification 2025 | ఏపీ సాంఘిక సంక్షేమ శాఖలో ఫ్యాకల్టీ పోస్టులు

APSWREIS Faculty Notification 2025

APSWREIS Faculty Notification 2025 ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఐఐటీ, నీట్ కోర్సులకు కోచింగ్ ఇవ్వడానికి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. … Read more

NTR Health University Outsourcing Jobs 2025 | ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

NTR Health University Outsourcing Jobs 2025

NTR University Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగాలకు గుడ్ న్యూస్. ఏపీలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగాల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 31వ తేదీ వరకు … Read more

AP DCHS Outsourcing Jobs 2025 | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ జాబ్స్

AP DCHS Outsourcing Jobs 2025

AP DCHS Outsourcing Jobs 2025  ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన బయోమెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 21వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆఫ్ లైన్ పద్ధతిలో … Read more

APDDCF Manager Recruitment 2025 | ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో జాబ్స్

APDDCF Manager Recruitment 2025

APDDCF Manager Recruitment 2025 : ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా స్థాయిలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  APDDCF Manager Recruitment 2025 పోస్టుల వివరాలు: ఏపీ డైరీ … Read more

AP District Court Jobs 2025 | ఏపీ జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు

AP District Court Jobs 2025

AP District Court Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1620 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులోఆఫీస్ సబార్డినేట్ పోస్టుల నియామకాలు కూడా చేపడుతున్నారు. 651 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు జిల్లాల వారీగా నియమిస్తారు. ఈ పోస్టులకు 7వ తరగతి అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతంది.   AP … Read more

AP Outsourcing Jobs 2025 | ఏపీలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ 

AP Outsourcing Jobs 2025

AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కడప జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 ఉద్యోగాలను … Read more

AP Outsourcing Jobs 2025 | ఏపీలో మెడికల్  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు

AP Outsourcing Jobs 2025 

AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు మే 12వ తేదీలో ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసకోవాలి.  AP Outsourcing Jobs 2025  … Read more

AP Mega DSC Sports Quota Notification 2025 | ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP Mega DSC Sports Quota Notification 2025

AP Mega DSC Sports Quota Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడులైన సంగతి తెలిసిందే.. తాజాగా ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం కోసం స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను కేటాయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు … Read more

Follow Google News
error: Content is protected !!