AP District Court Process Server Jobs 2025 | 10వ తరగతి అర్హతతో ఏపీ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు
AP District Court Process Server Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1620 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అందులో ప్రాసెస్ సర్వర్ పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. 164 ప్రాసెస్ సర్వర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను జిల్లాల వారీగా నియమిస్తారు. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more