Kurnool Medical College Jobs 2025 | కర్నూలు మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పోస్టులు
Kurnool Medical College Jobs 2025 కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జులై 16వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. ఖాళీల వివరాలు : పోస్టు పేరు ఖాళీల సంఖ్య ఫిజియోథెరపిస్ట్ (కాంట్రాక్ట్) 02 … Read more