అన్న ప్రాసన రోజు కత్తి పట్టుకున్నాడు.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన పవన్ తల్లి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు.. ఆయన సినిమా ప్రయాణం నుంచి రాజకీయ ప్రయాణం వరకు అందరికీ తెలిసిందే.. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాల గురించి ఆయన తల్లి అంజనాదేవి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను ఆమె చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసింద. అయితే పవన్ కి దీక్షలు కొత్త కాదని పవన్ కళ్యాణ్ అమ్మ … Read more