Telangana NHM Notification 2025 | తెలంగాణ NHMలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
Telangana NHM Notification 2025 జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎమ్, స్టాఫ్ నర్స్, ఓబీజీ స్పెషలిస్ట్, అనస్థటిస్ట్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల వివరాలు: జాతీయ … Read more