Cochin Shipyard Recruitment 2026: Cochin Shipyard లో పర్మనెంట్ జాబ్స్ – 210 పోస్టులు
Cochin Shipyard Recruitment 2026: కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 2026 సంవత్సరానికి ITI అర్హత ఉన్న అభ్యర్థుల కోసం 210 శాశ్వత Workmen పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్డర్, ఫిట్టర్, మెకానిక్, మషినిస్ట్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి ట్రేడ్స్‌లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు సుమారు ₹41,795 వరకు జీతం లభిస్తుంది. ఖాళీల వివరాలు (Vacancies) ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 210 పోస్టులు భర్తీ చేయనున్నారు. Also Read … Read more