BISAG-N Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో 100 ఖాళీలు.. ఆన్ లైన్ అప్లయ్ చేసుకోండి.
BISAG-N Young Professionals Recruitment 2025 : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే భాస్కరాచార్య నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన … Read more