ISRO ISTRAC Apprentice Recruitment 2025 | ISTRACలో అప్రెంటీస్ పోస్టులు
ISRO ISTRAC Apprentice Recruitment 2025: ISRO టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ISTRAC) నుంచి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ISTRAC సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. ISRO ISTRAC … Read more