ISRO NRSC Jobs 2025 | నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు
ISRO NRSC Jobs 2025 : ISRO ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్-1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు రీసెర్చ్ సైంటిస్ట్ తో సహా వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 21వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ISRO … Read more