ISRO ICRB Scientist Engineer Jobs 2025 | ఇస్రోలో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ISRO ICRB Scientist Engineer Jobs 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో సెంట్రలైజ్డ రిక్రూట్మెంట్ బోర్డు(ICRB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 24వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ISRO ICRB Scientist Engineer … Read more