IRCON Executive Recruitment 2025 | IRCON లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్
IRCON Executive Recruitment 2025 రైల్వే మంత్రిత్వ శాఖ పరిధఇలోని మౌలిక సదుపాయల ప్రభుత్వ సంస్థ అయిన IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు. IRCON Executive Recruitment … Read more