IPPB Executive Recruitment 2025 | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
IPPB Executive Recruitment 2025 : India Post Payment Bank (IPPB) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హలు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు … Read more