IB Security Assistant MT Jobs 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
IB Security Assistant MT Jobs 2025: భారతదేశంలోని ప్రదాన అంతర్గత నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా IB సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 455 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, డ్రైవింగ్ లైనెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లచ్ చేసుకోవచ్చు. ఆసక్తిగల మరియు … Read more