Indian Navy Group C Recruitment 2025 | ఇండియన్ నేవిలో 327 ఉద్యోగాలు
Indian Navy Group C Recruitment 2025 ఇండియన్ నేవి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 327 గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కార్-1, ఫైర్ మ్యాన్(బోట్ క్రూ) మరియు టోపాస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 01వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు … Read more