Indian navy Civilian Notification 2025 | నేవీలో ఫైర్ మెన్, ఛార్జ్ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్
Indian navy Civilian Notification 2025 ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇండియన్ నేవీలో భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది. వివిధ విభాగాల్లో గ్రూప్ ‘బి’ (నాన్ గెజిటెడ్) మరియు గ్రూప్ ‘సి’ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ఛార్జ్ మ్యాన్, సాఫ్ట్ నర్స్, ట్రేడ్స్ మ్యాన్ మేట్, స్టోర్ కీపర్, డ్రైవర్ మరియు మరెన్నో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1100 పోస్టులు ఖాళీగా … Read more