Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 | ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
Indian Navy 10+2(B.Tech) Cadet Entry 2025 ఇండియన్ నేవీలో 2026 కోర్సులో చేరడానికి 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫిజిక్స్ , కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పూర్తి చేసి JEE(మెయిన్) 2025 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. ఈ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ లో జాయిన్ అయిన వారు 4 సంవత్సరాల బీటెక్ … Read more