Indian Navy B.Tech Cadet Entry 2026 | నేవీలో ఇంజినీరింగ్‌తో పాటు ఆఫీసర్ జాబ్
Indian Navy B.Tech Cadet Entry 2026 : దేశ సేవ చేయాలనే లక్ష్యంతో పాటు నేవీలో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న యువతకు ఇది అరుదైన అవకాశం. Indian Navy ద్వారా 10+2 (B.Tech) Cadet Entry Scheme – July 2026 Course కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల B.Tech కోర్సు పూర్తి చేసి, Permanent Commission Officer గా ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందవచ్చు. ఖాళీల … Read more