Army DG EME Secunderabad Recruitment 2025 | సికింద్రాబాద్ ఆర్మీలో బంపర్ జాబ్స్
Army DG EME Secunderabad Recruitment 2025 : ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ – సి సివిలియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు … Read more