India Post Driver Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో పోస్టాఫీస్ డ్రైవర్ ఉద్యోగం
India Post Driver Recruitment 2026 : పోస్టల్ డిపర్ట్మెంట్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Staff Car Driver (Ordinary Grade) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అహ్మదాబాద్ లోని మెయిల్ మోటార్ సర్వీస్ లోని సీనియర్ మేనేజర్ కింద స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 19వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఇవి కేంద్ర … Read more