Income Tax Hyderabad Recruitment 2025 | ఏపీ మరియు తెలంగాణ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాబ్స్
Income Tax Recruitment 2025 హైదరాబాాద్ లోని ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 56 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ … Read more