IIT Madras Non-Teaching Recruitment 2025 | ఐఐటీ మద్రాస్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
IIT Madras Non-Teaching Recruitment 2025: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) మద్రాస్ నుంచి వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ గ్రూప్ A, B & C నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో … Read more